బిడ్డ పెళ్లికి సిద్ధమై... చావుకు ఎదురెళ్లారా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  ‘బీడీఎస్‌ చదువుతున్న కూతురును హౌజ్‌ సర్జన్‌ చేయాలి... హైదరాబాద్‌లో స్థిరపడ్డ కుటుంబంలోకి కోడలుగా పంపాలి... మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలు చేయాలి... కొడుకు జ్ఞాపకాల నుంచి మెల్లగా బయటపడాలి... దానధర్మాలు చేస్తూ జీవితం గడపాలి..’’ గత నెల 12న కాకతీయ కాలువలో కారుతో సహా జలస…
Image
తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి (ఎస్సెస్సీ) వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ 2019-20 విద్యా సంవత్సరం టెన్త్ క్లాస్ (ఎస్సెస్సీ) పరీక్షల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. రానున్న 2020 మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.  ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు వరకు ఎగ్జామ్ జరగనుంది. లాస్ట్ 30 నిముషాలకు (పార్ట్ బి) అబ్జెక్ట…
పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఆర్టీసీ అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించాలి.   పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి.    బంగారు తెలంగాణ చేస్తానని ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ - జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్     పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ఎదుట ధర్నా.  నల్లగొ…
మధ్యాహ్నం నిశ్చితార్థం.. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం!!
సాక్షి, ఓర్వకల్లు/ప్రొద్దుటూరు క్రైం :   పెళ్లి మంత్రాలకు బదులు ఆ ఇంటిలో మృత్యు ఘంటికలు మోగాయి. నిశ్చితార్థం చేసుకుని వస్తున్న వారిని మార్గమధ్యంలోనే మృత్యువు కాటేసింది. అర్ధరాత్రి కాస్త వారి పాలిట కాళరాత్రిగా మారింది.    వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని ద్వారకానగర్‌కు చెందిన ఈదుల మల్లికార్జునరెడ…
‘వార్న్‌.. నా రికార్డులు చూసి మాట్లాడు’
బ్రిస్బేన్‌:  తన రికార్డులను చూసి షేన్‌ వార్న్‌ మాట్లాడితే బాగుంటుందని ఆసీస్‌ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజా ఘాటుగా బదులిచ్చాడు. ' నీవు అప్పుడప్పుడు ఆడే ఏవో కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆసీస్‌ జట్టులో కొనసాగడానికి ఉపయోగపడవు. ముందుగా ఆసీస్‌ జట్టులో ఆడాలంటే ఎటువంటి ప్రదర్శన చేయాలో తెలుసుకో. ఖవాజాను తప్…
మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద హైడ్రామా
ముంబై:  మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. ఎన్సీపీ తిరుగుబాటు నేత, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ను అసెంబ్లీలోని ఆయన గదిలో కాసేపు ఎన్సీపీ నేతలు నిలువరించినట్టు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌.. డిప్యూటీ సీఎంగా పగ్గ…